వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీసు బ్యాండ్ కేవలం సంగీత ప్రదర్శన కాదని, బలగాల త్యాగం, క్రమశిక్షణకు ప్రతీక అని డీజీపీ సీవీ ఆనంద్ అన్నారు. హైదరాబాద్‌లో 27వ అఖిల భారత పోలీస్ బ్యాండ్ పోటీలను ప్రారంభించారు.
ఈ పోటీల్లో 25 బృందాలకు చెందిన 1,400 మంది పాల్గొంటుండగా, వారిలో 340 మంది మహిళలు ఉన్నారు. ఈ నెల 17, 18 తేదీల్లో హైదరాబాద్‌లో ప్రత్యేక సంగీత ప్రదర్శనలు జరగనున్నాయి.
Comments
Loading comments...

