వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో PVC సేవలను మరింత సులభతరం చేశారు.పోలీస్ వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసిన వారు ఇకపై కార్యాలయానికి పదేపదే రావాల్సిన అవసరం లేదు.
ఇందుకోసం పోస్టర్‌లో ఇచ్చిన QR కోడ్ స్కాన్ చేసిన వెంటనే విశాఖ సిటీ పోలీస్ వెబ్‌సైట్‌కు వెళ్లవచ్చు.అక్కడ మీ అప్లికేషన్‌లో నమోదు చేసిన మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి.వెంటనే మీ PVC అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవచ్చని సిపి తెలియచేసారు.
Comments
Loading comments...

