Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక

Follow Udayam on Google
Anjaneyulu Yadav Aug 27, 2026 5:05 PM నాగర్ కర్నూల్General
పోలీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక - Udayam
నాగర్‌కర్నూల్ పోలీస్ హెల్పర్స్ అసోసియేషన్ నూతన కమిటీని గురువారం జిల్లా కేంద్రంలో ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా చిన్ను నాయక్, ఉపాధ్యక్షులుగా అశోక్‌రెడ్డి, ఎం.రాములు, ప్రధాన కార్యదర్శిగా మాధవరెడ్డి ఎన్నికయ్యారు. సహాయ కార్యదర్శిగా ఎం.రమేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎం.రాములు, కోశాధికారిగా శ్రీనివాసులు ఎన్నికయ్యారు. వారిని జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ అభినందించారు.

Comments

G
Loading comments...