వార్తలకు తిరిగి వెళ్లండి

కానిస్టేబుల్, ఎస్‌ఐ ఉద్యోగాల కోసం నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ అందించేందుకు పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించారు.
నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లలో పరీక్ష నిర్వహించినట్లు సీపీ పి. సాయి చైతన్య, ఐపీఎస్ తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు రాత పరీక్ష, ఫిజికల్ ఈవెంట్స్‌లో ఉచిత శిక్షణ అందించనున్నట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

