Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

Follow Udayam on Google
Sircilla jilla news Aug 22, 2026 2:42 PM రాజన్న సిరిసిల్లGeneral
పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ - Udayam
సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే శనివారం వార్షిక తనిఖీల్లో భాగంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీసు సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించిన ఎస్పీ సిబ్బంది ప్రదర్శించిన ఫుట్ డ్రిల్, లాఠీ డ్రిల్‌ను పరిశీలించి అభినందించారు. యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు.

Comments

G
Loading comments...