వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తవలస PSలో సిబ్బంది కొరత ఆందోళన కలిగిస్తోంది. పెరిగిన ట్రాఫిక్ సమస్యలు, దొంగతనాలతో సతమతమవుతున్నా ఈ స్టేషన్లో తగినంత బలగం లేదు.
ఇటీవల బదిలీపై వచ్చిన 8 మంది డిప్యూటేషన్పై వేరే ప్రాంతాలకు వెళ్లిపోవడం, జీతాలు మాత్రం ఇక్కడే తీసుకోవడం గమనార్హం. అధికారులు స్పందించి తగిన సిబ్బందిని కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Loading comments...

