Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీస్ సర్కిల్ కార్యాలయం ఆకస్మికంగా తనిఖీ

Follow Udayam on Google
Anjaneyulu Yadav Aug 27, 2026 11:23 PM నాగర్ కర్నూల్General
పోలీస్ సర్కిల్ కార్యాలయం ఆకస్మికంగా తనిఖీ - Udayam
ల్వకుర్తి పట్టణంలోని పోలీస్ సర్కిల్ కార్యాలయాన్ని డిఎస్పీ వెంకట్ రెడ్డి గురువారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలోని వివిధ రికార్డులను పరిశీలించి, వాటి నిర్వహణపై అధికారులకు పలు సూచనలు చేశారు. సీఐ భీమ్‌కుమార్ సర్కిల్ పరిధిలో శాంతిభద్రతలు, ఇతర అంశాలపై డీఎస్పీకి వివరించారు. శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని డీఎస్పీ సూచించారు.

Comments

G
Loading comments...