వార్తలకు తిరిగి వెళ్లండి

అమరావతి విట్ యూనివర్సిటీలో 1 నుంచి 4 వరకు మొదటి ఏపీ పోలీస్ స్పోర్ట్స్ మీట్ జరిగింది. సాలూరుకు చెందిన అల్లు నవీన్ బాంబు స్క్వాడ్ విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ సాధించారు.
ఇంటిలిజెన్స్ ఎస్పీ భద్రయ్య, మేనేజర్ విజయ్ కుమార్, నరేష్, కోచ్ శ్రీనివాస్, రామారావు ఆయనను అభినందించారు.
Comments
Loading comments...

