వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం దేవశిల్పి విశ్వకర్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వరరెడ్డి విశ్వకర్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
సకల కళలకు ఆదిగురువుగా, వాస్తుశిల్పిగా విశ్వకర్మను పరిగణిస్తారని ఎస్పీ పేర్కొన్నారు. శిల్పకళ, వాస్తుశాస్త్రం, నిర్మాణ రంగాలకు ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు.
Comments
Loading comments...

