Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో RI అడ్మిన్ కిరణ్ కుమార్ సస్పెండ్

Follow Udayam on Google
Devender Bale Sep 06, 2026 6:44 PM జగిత్యాలGeneral
పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో RI అడ్మిన్ కిరణ్ కుమార్ సస్పెండ్ - Udayam
జగిత్యాల పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో RI అడ్మిన్‌గా విధులు నిర్వహిస్తున్న కిరణ్ కుమార్‌పై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. సిబ్బందికి డ్యూటీల కేటాయింపులో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలతో పాటు, కొంతమంది సిబ్బందికి డ్యూటీలు కేటాయించకుండా డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు వచ్చినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందడంతో విచారణ చేపట్టిన అనంతరం చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

Comments

G
Loading comments...