వార్తలకు తిరిగి వెళ్లండి

మంచిర్యాల సబ్ డివిజన్ పోలీస్ అసోసియేషన్ రిప్రజెంటివ్ గా జన్నారం ఎస్ఐ ఉదయ్ కిరణ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎసిపి ప్రకాష్ నుండి ఆయన నియామక పత్రాన్ని అందుకున్నారు. రామగుండం కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల సబ్ డివిజన్ పోలీస్ అసోసియేషన్ రిప్రజెంటివ్ గా ఏకగ్రీవంగా ఎన్ని కావడం చాలా సంతోషంగా ఉందని ఎస్ఐ సంతోషం వ్యక్తం చేశారు.
తన నియామకానికి సహకరించిన వారికి ఎస్ఐ ఉదయ్ కిరణ్ కృతజ్ఞతలు తెలియజేశారు.
Comments
Loading comments...

