Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీస్ అసోసియేషన్ ఎన్నికలు ప్రశాంతం - ఎస్పీ స్నేహ మెహ్రా

Follow Udayam on Google
Anjaiah kindoddy Aug 21, 2026 8:45 PM వికారాబాద్General
పోలీస్ అసోసియేషన్ ఎన్నికలు ప్రశాంతం - ఎస్పీ స్నేహ మెహ్రా - Udayam
వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ సబ్ డివిజన్లలో జిల్లా పోలీస్ అసోసియేషన్ శుక్రవారం ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా ముగిశాయి డిపిఓలో నిర్వహించిన ఈ ఎన్నికల ప్రక్రియను జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా పరిశీలించి ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది సంక్షేమం, సమస్యల పరిష్కారంలో పోలీస్ అసోసియేషన్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు

Comments

G
Loading comments...