Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీస్ అమరవీరుల కుటుంబాలకు అన్ని విధాల సహకారం అందిస్తాం

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 11, 2026 3:32 PM నిర్మల్General
పోలీస్ అమరవీరుల కుటుంబాలకు అన్ని విధాల సహకారం అందిస్తాం - Udayam
పోలీస్ అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం, పోలీస్ శాఖ ద్వారా అందే సంక్షేమ ప్రయోజనాలను సులభంగా పొందేందుకు ఈ కార్డు, సంబంధిత పోర్టల్ ఉపయోగపడతాయని జిల్లా ఎస్పీజీ జానకి షర్మిల పేర్కొన్నారు. కుటుంబాలకు అందాల్సిన సేవలు, సంక్షేమ పథకాలకు సంబంధించిన వివరాలను నమోదు చేయడంతో పాటు, వాటి పురోగతిని సులభంగా ట్రాక్ చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు.

Comments

G
Loading comments...