వార్తలకు తిరిగి వెళ్లండి

రామగిరి మండలం పోలేపల్లి ఎంపీటీసీ స్థానం టీడీపీకి ఏకగ్రీవమైంది. ఈ సందర్భంగా టీడీపీ అభ్యర్థి తిమ్మా నాయుడు అధికారుల నుంచి డిక్లరేషన్ అందుకున్నారు.
గ్రామ ప్రజలు, టీడీపీ సీనియర్ నాయకులు, యువత, కార్యకర్తల సహకారంతోనే ఇది సాధ్యమైందని ఆయన తెలిపారు. తనకు అవకాశం కల్పించిన పరిటాల సునీతకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు.
Comments
Loading comments...

