వార్తలకు తిరిగి వెళ్లండి

జొన్నవలసకు చెందిన పిన్నింటి పైడిరాజు (65) ఓ ఫంక్షన్కు వెళ్ళేందుకుగాను జొన్నవలసలో ఆటో ఎక్కి బయలుదేరి, గ్రామం దాటిన వెంటనే తన చేతి బ్యాగులో 5 తులాల బంగారు ఆభరణాలు గల చిన్న మనీ పర్సు, కీ-ప్యాడ్ ఫోను పోయినట్లుగా గుర్తించారు.
వెంటనే తన కుమారుని సహాయంతో విజయనగరం రూరల్ పీఎస్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు సాంకేతిక ఆధారాలతో కనుగొని బాధితులకు అందజేశారు.
Comments
Loading comments...

