వార్తలకు తిరిగి వెళ్లండి

గోవర్ధనగిరి గ్రామంలోని పోచమ్మ గుడి నిర్మాణానికి రెడ్డి సంఘం ఆధ్వర్యంలో బుధవారం రూ.30,000 విరాళం అందజేశారు. ఆలయ నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
గ్రామ ప్రజలందరిపై పోచమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. మిగతా కుల సంఘాలు, దాతలు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆలయ నిర్మాణానికి సహకరించాలని కోరారు.
Comments
Loading comments...

