వార్తలకు తిరిగి వెళ్లండి
రైస్ మిల్లులు, ప్లైవుడ్ పరిశ్రమల నుంచి వెలువడుతున్న దుమ్ము, పొగతో అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని పోచారం గ్రామస్తులు ఆందోళనకు దిగారు. కాలుష్య సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.
కలెక్టర్ వచ్చి స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరుతూ చేపట్టిన ధర్నాతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి
Comments
Loading comments...

