వార్తలకు తిరిగి వెళ్లండి

నాగిరెడ్డిపేట మండలం పోచారం ప్రాజెక్టు నుంచి అవుట్‌ఫ్లో కొనసాగుతున్నట్లు ఏఈఈ అక్షయ్ కుమార్ తెలిపారు. శనివారం ఉదయం 6 గంటలకు ప్రాజెక్టులో 1.432 టీఎంసీల నీరు ఉన్నట్లు పేర్కొన్నారు.
పూర్తిస్థాయి నీటిమట్టం 1.820 టీఎంసీలు కాగా, 36 క్యూసెక్కుల నీరు ఆవిరి రూపంలో వృథా అవుతున్నట్లు తెలిపారు. పంటల సాగుకు ప్రధాన కాలువ ద్వారా 222 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.
Comments
Loading comments...

