Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పొన్నూరులో ఎడతెరిపి లేని వర్షం

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 08, 2026 10:34 AM గుంటూరుGeneral
పొన్నూరు పట్టణంతో పాటు మండలంలోని వివిధ గ్రామాల్లో మంగళవారం తెల్లవారుజాము నుంచి నాన్‌స్టాప్‌గా వర్షం కురుస్తోంది. వర్షం తాకిడికి వాతావరణం చల్లబడి ప్రజలకు ఉపశమనం లభించినప్పటికీ, ఉదయాన్నే విధులకు వెళ్లే ఉద్యోగులు, పాఠశాలలు, కళాశాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై భారీగా వర్షపు నీరు చేరడంతో వాహన రాకపోకలకు ఆటంకం కలిగింది.

Comments

G
Loading comments...