Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొల్లిపరలో పోలింగ్ స్టేషన్ల జాబితా విడుదల

Follow Udayam on Google
Udayam Desk Aug 23, 2026 5:19 PM గుంటూరుGeneral
కొల్లిపరలో పోలింగ్ స్టేషన్ల జాబితా విడుదల - Udayam
కొల్లిపర మండలంలో రాబోయే ఎన్నికలకు సంబంధించి పోలింగ్ స్టేషన్ల జాబితాను ప్రజల పరిశీలనకు అందుబాటులో ఉంచినట్లు ఎంపీడీవో విజయలక్ష్మి తెలిపారు. గ్రామపంచాయతీ, మండల పరిషత్, తహశీల్దార్ కార్యాలయాల్లో జాబితాను ప్రదర్శించినట్లు చెప్పారు. మండలంలో 20 గ్రామపంచాయతీలు, 200 వార్డులు, 200 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని తెలిపారు. అభ్యంతరాలను 26లోగా తెలియజేయాలని సూచించారు.

Comments

G
Loading comments...