Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజకీయాలు వ్యాపారాలైపోయాయి

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Aug 14, 2026 6:23 AM అమరావతిGeneral
రాజకీయాలు వ్యాపారాలైపోయాయి - Udayam
రాన్రానూ రాజకీయాలు వ్యాపారాలుగా మారుతున్నాయని శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఎన్టీఆర్‌ కాలం నాటి రాజకీయాలు మళ్లీ రావాలని ఆకాంక్షించారు. కన్నా లక్ష్మీనారాయణ రాజకీయ జీవితానికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గుంటూరులో జరిగిన స్వర్ణోత్సవాల్లో మాట్లాడారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలవడం అరుదైన విషయమని కన్నాను ప్రశంసించారు.

Comments

G
Loading comments...