Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీసు స్పోర్ట్స్‌ అకాడమీ

Follow Udayam on Google
SHRUTHI Sep 05, 2026 7:11 AM అమరావతిGeneral
పోలీసు స్పోర్ట్స్‌ అకాడమీ - Udayam
రాష్ట్ర పోలీసు క్రీడాకారులను జాతీయస్థాయిలో తీర్చిదిద్దేందుకు ఏపీ పోలీస్‌ స్పోర్ట్స్‌ అకాడమీని ఏర్పాటు చేస్తున్నట్లు డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా ప్రకటించారు. మంగళగిరిలో జరిగిన పోలీసు క్రీడోత్సవాల ముగింపు కార్యక్రమంలో దీని లోగోను ఆవిష్కరించి, విట్‌-ఏపీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...