వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో పోలీస్ ఉద్యోగాల కోసం ఉచిత కోచింగ్ అందిస్తున్నారు. శిక్షణకు అర్హత సాధించేందుకు ఈ నెల 23న ఉదయం 11 గంటలకు రాత పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. అభ్యర్థులు ఉదయం 9 గంటలకే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.
అర్హత సాధించిన వారికి డీటీసీ ఆదిలాబాద్‌లో నిపుణులతో ఉచిత శిక్షణ ఇస్తామని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. రిజిస్ట్రేషన్ సమీప పోలీస్‌స్టేషన్‌లో చేసుకో
Comments
Loading comments...

