Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లారెడ్డిలో పోలీసుల తనిఖీ

అమరేష్ గౌడ్ Jul 19, 2026 1:21 PM కామరెడ్డిabout 10 hours ago
ఎల్లారెడ్డిలో పోలీసుల తనిఖీ - Udayam Digital
ప్రజల భద్రత కోసమే ఎల్లారెడ్డిలో కార్డెన్ సెర్చ్ నిర్వహించినట్లు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం ఉదయం పట్టణంలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 135 ద్విచక్ర వాహనాలు, 8 ఆటోలు, 4 కార్లను సీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు సీఐలు, ఎస్సై, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...