వార్తలకు తిరిగి వెళ్లండి

భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావును తార్నాకలోని ఆయన నివాసంలో పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. భాజపా నల్గొండ జిల్లా అధ్యక్షుడు వర్షిత్ రెడ్డి ఇంటికి వెళ్లనున్నట్లు ప్రకటించడంతో ఈ చర్య తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
నల్గొండలో భాజపా, కాంగ్రెస్ శ్రేణుల మధ్య పరస్పర దాడుల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు.
Comments
Loading comments...

