Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆనంద్‌ను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు

Follow Udayam on Google
Kiran Sep 08, 2026 12:44 PM వికారాబాద్General
ఆనంద్‌ను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు - Udayam
అసెంబ్లీ ఆవరణలో మహిళా ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష శాసనసభ్యులపై జరిగిన దాడిని నిరసిస్తూ వికారాబాద్‌లో కార్యక్రమం నిర్వహించేందుకు మాజీ ఎమ్మెల్యే ఆనంద్ సిద్ధమయ్యారు. అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసనకు వెళ్లకుండా పోలీసులు ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. అక్రమ అరెస్టులు అప్రజాస్వామికమని ఆనంద్ అన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కులను కాలరాయొద్దని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...