వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మంలోని రామకృష్ణ ఫంక్షన్ హాల్‌లో పోలీస్ ఉద్యోగాల ఉచిత కోచింగ్ సెప్టెంబర్ 3న ఉదయం 9 గంటలకు ప్రారంభం కానుంది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు 2 ఫొటోలు, ఇంటర్, డిగ్రీ సర్టిఫికెట్ల జిరాక్స్, ఆధార్, ఓటర్ ఐడీ జిరాక్స్‌లతో ఉదయం 9 గంటలకు హాజరుకావాలని నిర్వాహకులు మెండెం కిరణ్ సూచించారు.
Comments
Loading comments...

