వార్తలకు తిరిగి వెళ్లండి
జీవో 97 రద్దు చేయాలని నిరసన చేస్తున్న పాలిటెక్నిక్ విద్యార్థులకు మద్దతుగా వెళ్లిన బీఆర్ఎస్ నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు.
హరీష్ రావు పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులను అక్రమంగా అడ్డుకుంటున్నారని రాకేష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

