వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో పోలీస్, స్పెషల్ పోలీస్, అగ్నిమాపక, జైళ్లశాఖల్లో 7,437 పోస్టుల భర్తీకి ఆగస్టు 19 ఉదయం 8 గంటల నుంచి సెప్టెంబర్ 9 సాయంత్రం 5 గంటల వరకు టీఎస్‌ఎల్పీఆర్బీ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారు.
కానిస్టేబుల్, ఎస్సై పోస్టులకు ప్రాథమిక రాత పరీక్ష నిర్వహించనుండగా, అర్హత సాధించిన వారికి పీఎంటీ, పీఈటీ ఉంటాయి.
Comments
Loading comments...
