వార్తలకు తిరిగి వెళ్లండి

రంపచోడవరం మండలం ఇర్లపల్లి బాలికల ఆశ్రమ పాఠశాలను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ దినేశ్ కుమార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు.
హెచ్‌ఎం రాజేశ్వరి గైర్హాజరుపై అసహనం వ్యక్తం చేసిన కలెక్టర్.. విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న ఆమెపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని గిరిజన సంక్షేమ డిప్యూటీ డైరెక్టర్‌ను ఆదేశించారు.
Comments
Loading comments...

