వార్తలకు తిరిగి వెళ్లండి
బీఆర్ఎస్‌పై కక్షతో తనను జైలుకు పంపారని ఆ పార్టీ పెద్దలు చెబుతున్నారు అని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత అన్నారు. ఇప్పుడు అదే పార్టీ నుంచి తనను బయటకు పంపారని ఆమె పేర్కొన్నారు.
ఏ తప్పూ చేయని తనను జైలుకు పంపిన వారికి రాజకీయంగా సమాధానం చెప్తానని కవిత స్పష్టం చేశారు. పాంచజన్య సభలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
Comments
Loading comments...

