వార్తలకు తిరిగి వెళ్లండి

పొదలకూరు శ్రీ పోలేరమ్మ దేవస్థానం మాజీ ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ పి.పి.ఎన్. ప్రసాద్ యాదవ్ ఆదివారం అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన అంత్యక్రియలు విఘ్నేశ్వర కాలనీలో నిర్వహించారు.
పలువురు ప్రముఖులు, బంధువులు, స్నేహితులు భౌతికకాయానికి నివాళులర్పించారు. ట్రస్ట్ బోర్డు ఛైర్మన్‌గా ఆయన అందించిన సేవలను స్మరించుకుంటూ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
Comments
Loading comments...

