వార్తలకు తిరిగి వెళ్లండి

అక్కన్నపేట మండలంలో ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ కింద గత మార్చిలో 47 అభివృద్ధి పనులను రూ.3.65 కోట్లతో చేపట్టి పూర్తి చేశారు. సీసీ రోడ్లు, భవనాలు, ఇతర నిర్మాణాల బిల్లులు విడుదల కాకపోవడంతో సర్పంచులు ఆందోళన చెందుతున్నారు.
కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం నిధులు సమకూర్చే విధానంలోనూ చెల్లింపులపై స్పష్టత లేదని పేర్కొంటూ, ప్రభుత్వం స్పందించి బిల్లులు విడుదల చేయాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

