వార్తలకు తిరిగి వెళ్లండి

చందుర్తి మండలం మూడపల్లి గ్రామంలో జిల్లెల అగ్రికల్చర్ కళాశాల ఫైనల్ ఇయర్ విద్యార్థిని చరణ్య బృందంతో కలిసి రైతులకు అవగాహన కల్పించారు. వంకాయ పంటలో పురుగు ఉధృతిని ముందుగానే గుర్తించేందుకు ఫెరోమోన్ ట్రాప్‌లు ఉపయోగించాలని సూచించారు.
ఆడ పురుగు వాసనతో మగ పురుగులను ఆకర్షించి పట్టుకునే ఈ బుట్టలను ఎకరాకు 5 చొప్పున, మొక్క కంటే ఒక అడుగు ఎత్తులో ఏర్పాటు చేయాలన్నారు.
Comments
Loading comments...

