Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పన్నీర్ తింటున్నారా..? జాగ్రత్త ఇదిగో

Follow Udayam on Google
Gajanan Bidkar Sep 06, 2026 1:29 PM హైదరాబాద్General
పన్నీర్ తింటున్నారా..? జాగ్రత్త ఇదిగో - Udayam
నగరంలో పనీర్‌ తయారీ యూనిట్లపై TG-SAFE, H-FAST, ఫుడ్‌సేఫ్టీ, పోలీసుల 12 బృందాలు విస్తృత తనిఖీలు నిర్వహించాయి. 14 యూనిట్లలో తనిఖీలు చేసి 21 నమూనాలను సేకరించారు. రూ.7.19 లక్షల విలువైన పామ్‌ ఆయిల్‌, గ్లిజరాల్‌ మోనోస్టిరేట్‌, కుకింగ్‌ క్రీమ్‌, స్కిమ్డ్‌ మిల్క్‌ పౌడర్‌ స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన 3 యూనిట్ల FSSAI లైసెన్సులు సస్పెండ్‌ చేశారు.

Comments

G
Loading comments...