వార్తలకు తిరిగి వెళ్లండి
బిక్కవోలు మండలం పందలపాక గ్రామంలో ఆషాఢ మాసం పురస్కరించుకుని గురువారం గ్రామదేవత శ్రీ కట్లమ్మ అమ్మవారికి మహిళలు ఘనంగా సారే సమర్పించారు.
వేలంపేట రామాలయ భజన మండలి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో 108 కిలోలకు పైగా మిఠాయిలు, పండ్లు, సారే సామాగ్రిని అమ్మవారికి ప్రత్యేక పూజలతో అర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Comments
Loading comments...
