Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పండుగలు ప్రజల మధ్య ఐక్యతను పెంచుతాయి

Follow Udayam on Google
P. G. Murthy Oct 05, 2026 6:57 PM మంచిర్యాలGeneral
పండుగలు ప్రజల మధ్య ఐక్యతను పెంచుతాయి - Udayam
పండుగలు ప్రజల మధ్య ఐక్యతను పెంచుతాయని లక్షెట్టిపేట సీఐ రమణమూర్తి, ఎస్సై గోపతి సురేష్, మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్ అన్నారు. లక్షెట్టిపేట పట్టణంలోని గోదావరి రోడ్ శ్రీ సాయి గణేష్ భక్త మండలి ఆధ్వర్యంలో నిర్వహించనున్న శరన్నవరాత్రి ఉత్సవాల పూజా కార్యక్రమాల పోస్టర్లను నిర్వాహకులతో కలిసి వారు ఆవిష్కరించారు. సెప్టెంబర్ 11 నుండి 20 వరకు శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు.

Comments

G
Loading comments...