వార్తలకు తిరిగి వెళ్లండి

లక్షెట్టిపేట మున్సిపాలిటీలో దసరా, బతుకమ్మ సంబరాల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని మున్సిపల్ చైర్మన్ దొంత అంజలి నరసయ్య ఆదేశించారు. గురువారం మధ్యాహ్నం మున్సిపల్ కార్యాలయంలో సాధారణ సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా పట్టణంలో నెలకొన్న సమస్యలు, దసరా బతుకమ్మ పండగల ఏర్పాట్లపై చర్చించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మోత్కూరి రాజేశ్వరి, కమిషనర్ కె.విజయ్ కుమార్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

