Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పండుగ సాయన్న విగ్రహ నిర్మాణానికి భూమిపూజ

Follow Udayam on Google
Kiran Oct 29, 2026 12:59 PM నారాయణపేటGeneral
పండుగ సాయన్న విగ్రహ నిర్మాణానికి భూమిపూజ - Udayam
దామరగిద్ద మండలం నర్సాపూర్ గ్రామంలో తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న నూతన విగ్రహ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. గతంలో దొరలను ఎదిరించి, బడుగు బలహీన వర్గాల పక్షాన నిలిచిన ఆయన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. గ్రామ ప్రజల ఐక్యత, సహకారంతో భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువకులు, గ్రామ పెద్దలు, ముదిరాజ్ సంఘం నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...