వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పండుగ సాయన్న విగ్రహ ఏర్పాటు విషయంలో ఎమ్మెల్యే కాటే పల్లి వెంకటరమణా రెడ్డిని కలిసిన ముదిరాజ్ సంఘం నాయకులు.
బడుగు బలహీన వర్గాల ఉన్నతి కోసం అహర్నిశలు కృషి చేసిన తెలంగాణ రాబిన్ హుడ్ పండుగ సాయన్న విగ్రహం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసుకోవడానికి మాజీ ఎమ్మెల్యే కి వినతిపత్రం
అందజేశారు.
Comments
Loading comments...

