Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పంచాయతీల డేటా ఇక డిజిటల్

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 28, 2026 12:48 PM వికారాబాద్General
పంచాయతీల డేటా ఇక డిజిటల్ - Udayam
జిల్లాలోని గ్రామ పంచాయతీల వివరాలను డిజిటలైజ్ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో గ్రామాల జనాభా, కుటుంబాలు, సామాజిక వర్గాల వారీ డేటాతో పాటు పాఠశాలలు, ఆసుపత్రులు, తాగునీరు, రహదారులు వంటి మౌలిక వసతుల వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరుస్తున్నారు. ప్రజలకు గ్రామ సమాచారం సులభంగా, పారదర్శకంగా అందించడమే దీని ప్రధాన లక్ష్యం

Comments

G
Loading comments...