Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పమిడిపాడులో మామపై అల్లుడు దాడి

Follow Udayam on Google
T. SRINU BABU Sep 05, 2026 10:05 PM పల్నాడుGeneral
పమిడిపాడులో మామపై అల్లుడు దాడి - Udayam
నరసరావుపేట (M) పమిడిపాడులో కుటుంబ కలహాల నేపథ్యంలో మామ బీ. ప్రభుదాస్‌పై అల్లుడు సీహెచ్. వెంకటేశ్వర్లు దాడి చేశాడు. ఈ ఘటనలో ప్రభుదాస్‌కు తల, పొట్ట, చేతిపై గాయాలయ్యాయి. బాధితుడిని నరసరావుపేట ఏరియా వైద్యశాలకు తరలించారు. ఘటనపై రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...