Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

PMFMEతో వ్యాపారులకు రూ.10 లక్షల లోన్!

Follow Udayam on Google
Anuroop Aug 27, 2026 7:48 AM జాతీయంGeneral
PMFMEతో వ్యాపారులకు రూ.10 లక్షల లోన్! - Udayam
ఆహార ప్రాసెసింగ్ రంగంలో వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి కేంద్రం PMFME పథకం ద్వారా రూ.10 లక్షల వరకు సబ్సిడీతో కూడిన రుణం అందిస్తోంది. ప్రాజెక్ట్ ఖర్చులో 35% వరకు సబ్సిడీ లభిస్తుంది. 18 ఏళ్లు పైబడిన వారు, మహిళా స్వయం సహాయక బృందాలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు అర్హులు. ప్రాజెక్ట్ విలువలో 10% పెట్టుబడి పెట్టాలి. మిగతా మొత్తాన్ని బ్యాంకు రుణంగా పొందొచ్చు. అధికారిక PMFME పోర్టల్‌లో దరఖాస్తు చేయాలి.

Comments

G
Loading comments...