Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లోకేశ్‌ను మెచ్చిన ప్రధాని

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Aug 02, 2026 6:50 AM విశాఖపట్నంGeneral
లోకేశ్‌ను మెచ్చిన ప్రధాని - Udayam
విమానాశ్రయ ప్రారంభోత్సవం అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ మంత్రి నారా లోకేశ్‌ను అభినందించారు. భుజం తట్టి ‘శభాష్‌.. బాగా పనిచేస్తున్నావ్‌’ అంటూ ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు. దశాబ్దాల కలను సాకారం చేశారని లోకేశ్‌ ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. కొత్త విమానాశ్రయం పెట్టుబడులు, ఉద్యోగాలు, పర్యాటకాభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...