వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్, ఇండోనేషియా మధ్య ఉన్న శతాబ్దాల నాటి సాంస్కృతిక సంబంధాలను చాటుతూ, ప్రధాని నరేంద్ర మోదీ ఇండోనేషియా అధ్యక్షుడితో కలిసి నేడు ప్రసిద్ధ ప్రంబనన్ హిందూ ఆలయాన్ని సందర్శించనున్నారు.
యూనెస్కో వారసత్వ సంపదైన ఈ 9వ శతాబ్దపు ఆలయ పునరుద్ధరణకు ‘భారత పురావస్తు శాఖ (ASI)’ ద్వారా సహాయం అందించేందుకు ఇరు దేశాలు అంగీకారం తెలిపాయి.
Comments
Loading comments...

