Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పీఎం సేతు పథకానికి కేంద్రం శ్రీకారం

Follow Udayam on Google
స్వప్న రెడ్డి Jul 08, 2026 11:51 AM జాతీయంGeneral
పీఎం సేతు పథకానికి కేంద్రం శ్రీకారం - Udayam
రూ. 60 వేల కోట్ల వ్యయంతో ‘పీఎం సేతు’ (PM SETU) పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు కేంద్రం రంగం సిద్ధం చేసింది. రూ. 1,237 కోట్లతో 200 ఐటీఐ క్లస్టర్లను అభివృద్ధి చేయనుండగా, ఇందులో తెలంగాణ, గుజరాత్, ఒడిశాకు చెందిన ప్రముఖ పరిశ్రమలు భాగస్వామ్యులుగా వ్యవహరించనున్నాయి.

Comments

G
Loading comments...