వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ జెడ్పీటీసీ గోక గణేష్‌రెడ్డి బుధవారం పలు గృహప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇచ్చోడలో కాటిపల్లి సాగర్‌రెడ్డి, కోడద్‌లో బోథ్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బద్దం పోతారెడ్డి మామ ఇంటి గృహప్రవేశాలకు హాజరయ్యారు.
అనంతరం న్యూ హౌసింగ్ బోర్డులో ఆర్‌ఎంపీ డాక్టర్ కుమ్రా మోహన్ గృహప్రవేశంలో పాల్గొన్నారు. కుమ్రా సుధాకర్, ఏనుగు కృష్ణారెడ్డి, వెంకన్న యాదవ్, నగేష్, బాబుఖాన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

