వార్తలకు తిరిగి వెళ్లండి

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పల్నాడు జిల్లాలో అక్టోబర్ 31న పోలింగ్ జరిగే ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలకు సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ కృతిక శుక్లా తెలిపారు.
పోలింగ్, కౌంటింగ్ కేంద్రాలుగా ఉపయోగిస్తున్న ప్రభుత్వ, విద్యాసంస్థలకు అక్టోబర్ 31, నవంబర్ 2న స్థానిక సెలవులు వర్తిస్తాయని వెల్లడించారు.
Comments
Loading comments...

