వార్తలకు తిరిగి వెళ్లండి

అర్నబ్ తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షం పల్నాడు జిల్లాలో రబీ పంటలకు ఊరటనిచ్చింది. సీజన్ ప్రారంభంలోనే వర్షాలు పడటంతో వ్యవసాయ పనులు వేగవంతమవుతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
భూగర్భ జలాలు తగ్గి బోర్లలో నీరు రాని పరిస్థితుల్లో ఈ వర్షంతో జలమట్టాలు పెరుగుతాయని రైతులు ఆశిస్తున్నారు. చెరువులు, కుంటల్లో నీరు చేరడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

