వార్తలకు తిరిగి వెళ్లండి

పలమనేరులో ఈనెల 4న ఆదివారం ఉచిత నేత్ర చికిత్సా శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కంటి సమస్యలు ఉన్నవారికి నిపుణులు ఉచితంగా పరీక్షలు నిర్వహించనున్నారు.
అవసరమైన వారిని ఉచిత ఆపరేషన్లకు ఎంపిక చేస్తామని నిర్వాహకులు పేర్కొన్నారు. శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

